కాకినాడ: అపోలో ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

65చూసినవారు
కాకినాడ: అపోలో ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్
పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రాఘవులు సేనాపతి (74) అనే వ్యక్తి గత కొంత కాలంగా ఆయాసం, దగ్గు, చాతి నొప్పితో బాధపడుతున్నారని, పలు ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్న ఫలితం లేకపోవడంతో కాకినాడఅపోలోకు రావడం జరిగిందని సీఈఓ ఐవి రమణ, డాక్టర్ తంగేల్లా వెంకటేశ్వరరావు, డాక్టర్ సాజిద్ కిషన్ గొల్లపల్లి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రాయల్ పార్కులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్