వరి కంకుల గజమాలతో బండారుకు ఘన స్వాగతం

79చూసినవారు
ఉమ్మడి మేనిఫెస్టోలో రైతుకు ఏటా 20 వేల ఆర్ధిక సాయం ప్రకటించడంతో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావుకు గంటి గ్రామంలో శనివారం రైతులు వరి కంకులతో తయారు చేసిన గజ మాలను వేసి ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా సత్యానందరావు ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్