సామాజికవేత్త ఐ ఈ కుమార్ కు పూలే ఫెలోషిప్ అవార్డు

59చూసినవారు
సామాజికవేత్త ఐ ఈ కుమార్ కు పూలే ఫెలోషిప్ అవార్డు
ప్రముఖ సామాజికవేత్త ఐ ఈ కుమార్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ఫెలోషిప్ అవార్డు లభించింది. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలోని అన్నా మినిస్ట్రీస్ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం మహాత్మ జ్యోతిబాపూలే 195 వ జయంతి వేడుకలు అడ్మినిస్ట్రేటర్ నేకూరి రాజేష్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన కుమార్ కు జ్యోతిబాపూలే ఫెలోషిప్ 2024 అవార్డును రాజేష్ అందజేసారు.

సంబంధిత పోస్ట్