కొత్తపేటలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ

85చూసినవారు
కొత్తపేటలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మార్కెట్ వద్ద భారీ కౌంటర్లను ఏర్పాటు చేసి స్వీట్ సేమియాను వాహనదారులకు ,
బాటసారులకు ఆర్టీసీ బస్సులులలోని ప్రయాణికులకు ప్రేమ పూర్వకంగా ప్రసాదాన్ని అందించి అల్లా పట్ల వారికున్న భక్తి, సమాజం పట్ల వారికున్న ప్రేమను చాటారు. సంప్రదాయ దుస్తుల్లో వారి సంప్రదాయాన్ని కొనసాగించారు.

సంబంధిత పోస్ట్