రావులపాలెం: సిఆర్సి సంక్రాంతి వేమన జయంతి సంబరాలు ప్రారంభం

74చూసినవారు
రావులపాలెంలోని శ్రీ పోతంశెట్టి రామిరెడ్డి పార్కులో కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేమన జయంతి సంబరాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ప్రారంభించారు. రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆకుల రామకృష్ణ, కె వి సత్యనారా రెడ్డి, చిలువూరి సతీష్ రాజు పాల్గొన్నారు. తొలుత వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్