ఆవిడి లో వాలంటీర్లు రాజీనామా

572చూసినవారు
ఆవిడి లో వాలంటీర్లు రాజీనామా
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా కొత్తపేట మండలం ఆవిడి గ్రామ పంచాయతీ సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్ లు బుధవారం స్వచ్చందంగా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదవాళ్ల కోసం ఎన్నో సంక్షేమపథకాలను తమ ద్వారా పేదవాళ్ళకి న్యాయం చేసారు కాబట్టి ఓర్వలేక చంద్రబాబు, పవణ్ కళ్యాణ్ తమపై ఎన్నో ఆరోపణలు చేశారన్నారు. ఇందుకు నిరసనగా తామంతా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్