కొవ్వూరు: పార్టీకి ఎటువంటి నష్టం కలగదు

63చూసినవారు
కొవ్వూరు: పార్టీకి ఎటువంటి నష్టం కలగదు
రాజీవ్ కృష్ణ అండ్ కో-పార్టీని వీడి వెళ్లడం వల్ల పార్టీకి ఎటువంటి నష్టం కలగదని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కొవ్వూరు వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ వెళ్లిన వారు పదవులకు రాజీనామా చేయాలన్నారు. చంద్రబాబు హామీలు అబద్దాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి తలారి వెంకట్రావు, గూడూరి శ్రీనివాస్, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్