కొవ్వూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం

83చూసినవారు
కొవ్వూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్నదే టీడీపీ లక్ష్యమని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు బస్టాండ్‌ సెంటర్‌లో శుక్రవారం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అన్నా క్యాంటీన్‌కు వచ్చిన వారికి ఆహార పదార్థాలను ఎమ్మెల్యే, ఇతర నాయకులు వడ్డించారు.

సంబంధిత పోస్ట్