ఎమ్మెల్యేకు కమ్మ సంఘం సన్మానం

67చూసినవారు
భారీ ఊరేగింపు నడుమ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు కమ్మ సంఘం ఆధ్వర్యంలో సన్మాన వేడుక అత్యంత వైభవంగా జరిగింది. మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి కమ్మ సంఘ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు.

సంబంధిత పోస్ట్