కొనసాగుతున్న అభినందల జోరు

58చూసినవారు
కొనసాగుతున్న అభినందల జోరు
మండపేట నియోజకవర్గం నుండి ప్రతీరోజు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావును కలసి అభినందనలు తెలియజేస్తున్నారు. మండపేట పట్టణం నకు చెందిన కైఫ్ యూత్ సభ్యులు, పట్టణ కాపు సంఘం నాయకులు, పట్టణ ముస్లిం నాయకులు, 23వ వార్డు, ఏడిద, పసలపూడి గ్రామాల నుండి టీడీపీ, జనసేన నాయకులు ఈరోజున మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంనకు అధిక సంఖ్యలో చేరుకుని ఎమ్మెల్యే వేగుళ్ళకు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్