నామినేటెడ్ పదవులకు రాజీనామా

51చూసినవారు
నామినేటెడ్ పదవులకు రాజీనామా
మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి నక్కా సింహాచలం సోమవారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు డైరెక్టర్లు కూడా రాజీనామాలు చేసారు. తన రాజీనామాను మార్కెట్ కమిటీ కార్యదర్శి సుబ్బరాజుకు సమర్పించారు. రాష్ట్రంలో వైకాపా ఓటమి చెందినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు నక్కా సింహాచలం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్