మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తాం

566చూసినవారు
మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తాం
మైనార్టీల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేట కలువ పువ్వు సెంటర్ లోని జామియా మసీదు, సైదులుపేటలోని హంజా మస్జిద్ లలో మంగళవారం ముస్లిం సోదరులకు నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆప్షన్స్ సభ్యులు సయ్యద్ రబ్బానీ, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్