మత్స్యకారులకు అన్ని విధాలా మేలు

55చూసినవారు
మత్స్యకారులకు అన్ని విధాలా మేలు
సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలోనే మత్స్యకారులకు అన్ని విధాలా మేలు జరిగిందని ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన గాడిమొగ గ్రామ పంచాయతీలోని గాడిమొగ, పెదవలసం, లక్ష్మీపతిపురం, చినవలసల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిని వివరించారు. అయా గ్రామాల్లో ఎమ్మెల్యే పొన్నాడకు ప్రజలు స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్