ఘనంగా రంజాన్ వేడుకలు

65చూసినవారు
ఘనంగా రంజాన్ వేడుకలు
ముమ్మిడివరం నియోజకవర్గంలో ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో రంజాన్ నెల చివరిరోజు నమాజులను నిర్వహించారు. ఐ. పోలవరం, కాట్రేనికోన, సావరం, చెయ్యేరు ఆలీనగర్, అనాతవరం తదితర చోట్ల ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
యానాంలో జామియా. కోన వెంకటరత్నం నగర్లోని మసీద్లలో రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఇమామ్లు ఎండీ యర్ధాని, ఎంఏ రఫీ ప్రార్ధనలు చేశారు.

సంబంధిత పోస్ట్