గంజాయి రహిత సమాజం కోసం మనం

67చూసినవారు
గంజాయి రహిత సమాజం కోసం మనం
గంజాయి రహిత సమాజం కోసం మనమందరం పాటుపడాలని తాళ్లపూడి మండల తహసిల్దార్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎంఈఓ కార్యాలయంలో జిల్లా పరిషత్, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు డ్రగ్స్ వాడకం, నష్టాలు, పరిణామాలు అనే అంశాలపై అవగాహన కలిగించారు. అలాగే ప్రతిరోజు విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించాలన్నారు.