సమాజ వికాసానికి కృషి

61చూసినవారు
సమాజ వికాసానికి కృషి
సంస్కార భారతి మండలస్థాయి సమావేశం ఆకొండి ఉమా మహేష్ ఆధ్వర్యంలో శనివారం కాట్రేనికోనలో నిర్వహించారు. దక్షిణ రాష్ట్ర సంయోజకులు వేదనభట్ల శేఖర్ మాట్లాడుతూ సంస్కార భారతి లలిత కళలతో సమాజ వికాశానికి ఎలా కృషి చేస్తుందో వివరించారు. చత్రపతి శివాజీ మహారాజ్ 350వ సామ్రాజ్య పట్టాబిషేక సంవత్సర సందర్భంగా సంస్కార భారతి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి చిత్రకళా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రచార పత్రికను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్