భేతాళ. స్వామి పూజలలో ఎమ్మెల్యే చినరాజప్ప

58చూసినవారు
భేతాళ. స్వామి పూజలలో ఎమ్మెల్యే చినరాజప్ప
రాష్ట్రంలో ఏకైక భేతాళ స్వామీగా పూజాలందుకుంటున్న వేట్లపాలెం భేతాళ స్వామి నవరాత్రి ఉత్సవ పూజలు ముగింపు సందర్భంగా ఆదివారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రత్యేక పూజలు చేసారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, జిల్లా రైస్ మిల్లర్సు అసోసియేషన్ అధ్యక్షులు నున్న రామ కృష్ణ, గుమ్మళ్ళ రామకృష్ణలచి సాధరంగా స్వాగతం పలికారు. ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే చినరాజప్ప. స్వామి సంబరాన్ని. వీక్షించారు.

సంబంధిత పోస్ట్