బెజవాడ కనకదుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే చినరాజప్ప

55చూసినవారు
బెజవాడ కనకదుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే చినరాజప్ప
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలా ప్రారంభ పూజలలో భాగంగా బెజవాడ ఇంద్రకీలాద్రి పై వెంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుటుంబసభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. పండితుల వేదాశీర్వచనంతో ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే చినరాజప్ప వెంట కుమారుడు రంగనాగ్, మిత్రులు రాజు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్