రాజమండ్రిలో భారీ వర్షం

85చూసినవారు
రాజమండ్రిలో బుధవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిన్న, మొన్న ఎండవేడిమితో ఉక్కపోతకు గురైన ప్రజలకు ఈ వర్షం తో ఉపశమనం పొందారు. రాజమండ్రితో పాటు, రూరల్, కడియం, రాజానగరంలో సైతం వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలలో భారీగా వర్షపు నీరు చేరుకుంది.

సంబంధిత పోస్ట్