కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ సాధిస్తాం

54చూసినవారు
కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ సాధిస్తాం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల చిరకాల వాంఛ కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ ను సమన్వయంతో సాధించి తీరుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ లు వెల్లడించారు. రామచంద్రపురం వి ఎస్ ఎం కళాశాల ప్రాంగణంలో మూడు రోజులపాటు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ఉత్సవ్ 2కె25 సంబరాలు ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది.
Job Suitcase

Jobs near you