చికిత్స పొందుతూ మృతి

55చూసినవారు
చికిత్స పొందుతూ మృతి
మలికిపురం మండలం మలికిపురానికి చెందిన ఎం. శ్రీనివాస్(45) కాకినాడ జీజీహెచ్ లో చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందారు. సఖినేటిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డుప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడటంతో ప్రథమ చికిత్స అనంతరం గతనెల 31న జీజీహెచ్ లో చేర్చారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సఖినేటిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్