జయహో శెట్టిబలిజ-గౌడ ఆత్మీయ సమావేశానికి తరలిన నాయకులు

52చూసినవారు
జయహో శెట్టిబలిజ-గౌడ ఆత్మీయ సమావేశానికి తరలిన నాయకులు
రాజమండ్రిలో జరుగుతున్న జై హో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమావేశానికి రాజోలు తెలుగుదేశం నాయకులు ఆదివారం తరలి వెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. టీడీపీతోనే బీసీలకు సముచిత న్యాయమని అన్నారు. గుబ్బల విక్రమ్(విక్కీ), రాజోలు ఎంపీపీ కేతా శ్రీను, కిట్టు చిట్టూరి సంతోష్, కవురు శ్రీను, కడలి వెంకట రత్నం, తెలుగుదేశం శెట్టిబలిజ ముఖ్య సీనియర్ నాయకులు, యువకులు తదితరులు వున్నారు.

సంబంధిత పోస్ట్