పాఠశాలలను తనిఖీ చేసిన విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ

60చూసినవారు
పాఠశాలలను తనిఖీ చేసిన విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ
రాజోలు మండలంలో పలు పాఠశాలలను శనివారం ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కఠినంగా మాట్లాడాల్సి వస్తుందన్నారు. ప్రతి విద్యార్థి చదువు ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. వారి వద్ద పుస్తకాలు లేకుంటే దానికి ఉపాధ్యాయులే బాధ్యులు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్