రాష్ట మార్కెట్ కమిటీల ఔట్ సోర్సింగ్ సిబ్బంది 2 లక్షల విరాళం

75చూసినవారు
రాష్ట మార్కెట్ కమిటీల ఔట్ సోర్సింగ్ సిబ్బంది 2 లక్షల విరాళం
అమరావతిలోని సీఎం చంద్రబాబు కార్యాలయం నందు సోమవారం రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ యూనియన్ నాయకులు కె సుధాకర్ రాజు, నక్కా వెంకటరత్నం, పెద్దాపురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధి కోసం రూ.2లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.  తదనంతరం ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, కనీస వేతనము అమలు కొరకు సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్