ఘంటసాల: పట్టభద్రుల ఓటుకై దరఖాస్తు చేసుకోవాలి

57చూసినవారు
ఘంటసాల: పట్టభద్రుల ఓటుకై దరఖాస్తు చేసుకోవాలి
ఘంటసాల మండలంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఓటర్లు గ్రాడ్యుయేట్ ఓటు పొందటానికి ఆన్ లైన్ నందు కానీ, తహసీల్దార్ కార్యాలయంలో గానీ సంప్రదించాలని తహసీల్దార్ బి. విజయప్రసాద్ శుక్రవారం తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ సెల్ సిబ్బంది వారికి గానీ, 1. 10. 2024 నుంచి 6. 11. 2024 వరకు గ్రాడుయ్యేట్స్ ఓటుకై దరఖాస్తు చేసుకోవాలని, మీ యొక్క నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్ కాపీలు జతపర్చి దాఖలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్