దేవరకోటలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

82చూసినవారు
దేవరకోటలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
ఘంటసాల మండల పరిధిలోని దేవరకోట గ్రామంలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను వేమూరి సత్యజిష్ణు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ పుట్టిన రోజుకు సంబంధించిన కేకను టీడీపీ నాయకులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, అయినపూడి బాను ప్రకాష్, బండి పరాత్పరరావులు సత్యజిష్ణుతో కలసి కట్ చేసి, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్