జనసేన పార్టీలో చేరిన బీసీ సంఘం నేతలు

50చూసినవారు
జనసేన పార్టీలో చేరిన బీసీ సంఘం నేతలు
అవనిగడ్డ నియోజకవర్గం బీసీ సంఘం ఉపాధ్యక్షులు వీరంకి నరేంద్ర మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. గురువారం కోడూరు మండలం కుమ్మరిపాలెం గ్రామనికి చెందిన బాదర్ల నాగ నవీన్ సైతం నరేంద్రతో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, రాయపూడి వేణుగోపాలరావు, గుడివాడ శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్