సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి

56చూసినవారు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి
మోపిదేవిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా సోమవారం దర్శించుకున్నారు. తన సతీమణి సుజాతతో కలిసి వచ్చిన బొండా ఉమా స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాద ప్రకారం వారిని దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్