పంచాయతీకి సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు అందజేత

50చూసినవారు
పంచాయతీకి సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు అందజేత
ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చిత్రపటాలు శ్రీకాకుళం గ్రామ ఉపసర్పంచ్ శీలం శ్రీనివాసరావు బహుకరణగా పంచాయతీకి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో చిత్రపటాలను అందజేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్