రాజరత్నంకు నివాళులర్పించిన శ్రీనివాస్

66చూసినవారు
రాజరత్నంకు నివాళులర్పించిన శ్రీనివాస్
ఘంటసాల గ్రామానికి చెందిన మూల్పూరి రాజ రత్నం ఈనెల 2వ తేదీన అకాల మరణం చెందారు. ఆమె కుమారులు మూల్పూరి రత్న శేఖర్ - మూల్పూరి సతీష్ లు గజల్ శ్రీనివాస్ కు సన్నిహితులు కావటంతో సోమవారం ఘంటసాల విచ్చేశారు. మూల్పూరి రాజరత్నం చిత్రపటం వద్ద గజల్ శ్రీనివాస్ పూలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you