రాష్ట్ర ప్రజలకు భయ విముక్తి కలిగించారు: ఎమ్మెల్యే

62చూసినవారు
రాష్ట్ర ప్రజలకు భయ విముక్తి కలిగించారు: ఎమ్మెల్యే
యువగళం పాదయాత్రతో నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు భయవిముక్తి కలిగించారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ను బుద్ధప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ పాలనలో ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని లోకేష్ తొలగించి ధైర్యం నింపారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్