పాత్రికేయుల సేవా కార్యక్రమాలు అభినందనీయం

63చూసినవారు
పాత్రికేయుల సేవా కార్యక్రమాలు అభినందనీయం
మోపిదేవి ప్రెస్ క్లబ్, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నౌడూరి వెంకట రామలింగ శాస్త్రి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం వేద పండితులు నౌడూరి సుబ్రహ్మణ్య శర్మ సహకారంతో 17వ రోజు మంగళవారం భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ పాత్రికేయుల సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్