టేకుపల్లి శివాలయంలో చోరీ

59చూసినవారు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం టేకుపల్లి శివాలయంలో సోమవారం అర్రాత్రి చోరీ జరిగింది. సుమారు 16 లక్షలు స్వామివారి కవచాలు మాయమైనట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సిసి ఫుటేజ్ లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కనిపించగా, మంగళవారం ఉదయం పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్నడూ లేని రీతిలో ఆలయంలో చోరీ జరగడంతో నిర్వాహకులు దొంగల పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్