సంక్షేమ పధకాలతో అభ్యున్నతికి బాటలు: ఎమ్మెల్యే

70చూసినవారు
సంక్షేమ పధకాలతో అభ్యున్నతికి బాటలు: ఎమ్మెల్యే
సీఎం జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పధకాలతో అభ్యున్నతికి బాటలు వేస్తున్నారని శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మంగళవారం అవనిగడ్డ పురవీధులలో ఎమ్మెల్యే సింహాద్రి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదల సంక్షేమ పథకాలకు పలువురు ఆకర్షితులుగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి విప్లవవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్