జనసేనలోకి వైసీపీ వార్డు మెంబర్

55చూసినవారు
జనసేనలోకి వైసీపీ వార్డు మెంబర్
కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామ పంచాయతీ 9వ వార్డు మెంబర్ సిద్దినేని సంపూర్ణమ్మ వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. సోమవారం ఉదయం బుద్ధప్రసాద్ నివాసానికి వచ్చిన సంపూర్ణమ్మ తమ గ్రామ అభివృద్ధిపై పలు విషయాలను బుద్ధప్రసాద్ తో చర్చించారు. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ లకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన నగదు జగన్ దొడ్డిదారిన లాక్కోవడం వలన పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్