రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ప్రధానంగా 10 సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం గన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు సెటప్ బాక్స్ రెంటల్ 59 రూపాయలు తొలగించాలని కోరారని
రాష్ట్రంలో నెట్వర్క్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కేబుల్ ఆపరేటర్లు మా దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.