గన్నవరం: జాతీయ రహదారి వెంట ఆక్రమణ కట్టడాలు తొలగింపు

78చూసినవారు
గన్నవరం పట్టణ శివారులో చెన్నై-కోల్ కత్తా జాతీయ రహదారి వెంట ఆక్రమణ కట్టడాలను ఆదివారం తొలగించారు.
గన్నవరం పట్టణ శివారులో మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు, వైకాపా నాయకుడు గొంది పరందామయ్య ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాడు.
గత కొన్నేళ్లుగా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను సీఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్