మహిళా కబడ్డీ పోటీల్లో గన్నవరం జట్టు విజయం

76చూసినవారు
మహిళా కబడ్డీ పోటీల్లో గన్నవరం జట్టు విజయం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడలు మండల స్థాయిలో గన్నవరం బాలు హైస్కూల్లో నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన మహిళల కబడ్డీ ఫైనల్ లో గన్నవరం సచివాలయం 1 జట్టు, విజయవాడ రూరల్ మండలం జట్టుపై విజయం విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్