ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పని చేయాలి

53చూసినవారు
ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పని చేయాలి
ప్రజలందరికీ మంచి చేయాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూట్టమీ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు మేలు చేసేలా అధికారులు పని చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. గుడివాడ ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన పి. వెంకటరమణ, గుడివాడ, నందివాడ ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టిన హేమ సుష్మిత, ఆశాలతలు మంగళవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రామును మర్యాద పూర్వకంగా కలిశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్