బాలశౌరి, వేదవ్యాస్ ఆత్మీయ కలయిక

70చూసినవారు
బాలశౌరి, వేదవ్యాస్ ఆత్మీయ కలయిక
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేద వ్యాస్ గృహంలో ఎంపీ వల్లభనేని బాలసౌరి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పెడన టిడిపి తరఫున ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరల పార్టీలో చురుగ్గా పాల్గొనాలని, టిడిపి బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్