మైలవరంలో ఎస్ జీ ఎఫ్ కబడ్డీ జట్ల ఎంపికలు

73చూసినవారు
మైలవరంలో ఎస్ జీ ఎఫ్ కబడ్డీ జట్ల ఎంపికలు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఉదయం మండల స్థాయి అండర్-14, 17 బాలబాలికల కబడ్డీ పోటీలు, జట్ల ఎంపికలను నిర్వహించినట్లు పాఠశాల క్రీడా సమాఖ్య నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎం. రవి కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని అన్ని పాఠశాలల నుంచి బాల, బాలికలు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఇక్కడ ఎంపికైన జట్లు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు

సంబంధిత పోస్ట్