మైలవరం: ఘనంగా వైస్. జగన్ జన్మదిన వేడుకలు
జి. కొండూరు మండల పార్టీ ఆధ్వర్యంలో శనివారం వై. ఎస్. ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోగి రమేష్ కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.