పామర్రులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల పరిశీలన

555చూసినవారు
పామర్రులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల పరిశీలన
నియోజకవర్గ కేంద్రమైన పామర్రు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈవీఎంల భద్రపరిచే స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం పరిశీలించారు. పామర్రు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శ్రీదేవి ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ లో తీసుకోవలసిన భద్రత చర్యలపై ఆర్వో శ్రీదేవికి పలు సూచనలు సలహాలను బాలాజీ అందజేశారు.

సంబంధిత పోస్ట్