కలంకారీ అసోసియేషన్ తరపున ఎమ్యెల్యే కు అభినందనలు

76చూసినవారు
కలంకారీ అసోసియేషన్ తరపున ఎమ్యెల్యే కు అభినందనలు
పెడన పట్టణం మంగళవారం నాడు ఎమ్యెల్యే గా ఎన్నికైన ఎమ్యెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కి కలంకా రీ అసోసియేషన్ తరపున అభినందనలు తెలియజేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా పెడన విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు కలంకారి పరిశ్రమ అభివృద్ధికి నీళ్లు తీత నిమిత్తం 10ఎకరాల నీటి సదుపాయం కలుగు చేస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చిన హమీ నీ నెరవేర్చే విధంగా ఎమ్యెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కృషి చేయాలని కొరారు.

సంబంధిత పోస్ట్