రాయల్ కాపు రాష్ట్ర కన్వీనర్ గా నరసింహమూర్తి

73చూసినవారు
రాయల్ కాపు రాష్ట్ర కన్వీనర్ గా నరసింహమూర్తి
పెడన మండల పరిధిలోని కాకర్లముడి గ్రామానికి చెందిన లింగం నరసింహస్వామి రాయల్ కాపు రాష్ట్ర కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బొల్ల మహేశ్వరి దేవి నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాన్ని శుక్రవారం అందుకున్నారు. కాపు జాతి అభివృద్ధికి, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె నరసింహమూర్తికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్