పెడన: దళితులపై అగ్రకులస్థులు దాడి

69చూసినవారు
పెడన పట్టణం 10వ వార్డులోని తెలుగుపాలెం మాలపల్లి గ్రామంపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15వ తేదీ రాత్రి దళిత యువకుడు తెలుగుపాలెం టర్నింగ్ వద్ద మూత్రవిసర్జన చేసుకోనుచుండగా, స్థానికులు ఘర్షణకు దిగారు. దీంతో ఆగకుండా చుట్టుప్రక్కల గ్రామాల యువకులను పోగుచేసుకుని అగ్రకులస్తులు గ్రామంపై దాడికి దిగారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని లాక్కెళ్ళి తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి చితకబాదినట్లు తలుస్తుంది.

ట్యాగ్స్ :