విజయవాడ వరద బాధితులకు సరుకులు పంపిణీ

70చూసినవారు
విజయవాడ వరద బాధితులకు సరుకులు పంపిణీ
విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలకు గురైన ఆర్టీసీ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులు, దాదాపు 131 మందికి పైగా కార్మిక కుటుంబాలకు ఎంప్లాయీ అసోసియేషన్ రాష్ట్ర కమిటి తరపున నిత్యవసర సరుకులు పంపిణీ చేసారు. సోమవారం ఆర్టీసి హౌస్ లో మినీకాన్పరెన్సు హాల్ లో ఏపియస్ ఆర్టిసి చైర్మన్ .కొనకళ్ల నారాయణరావు, ఆర్టీసి వైస్ చైర్మన్ ముని రత్నం చేతులమీదుగా పంపిణీ జరిగింది.

సంబంధిత పోస్ట్