విజయవాడ వెస్ట్: ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం

61చూసినవారు
విజయవాడ వెస్ట్: ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. శుక్రవారం 52వ డివిజన్ కొత్తపేట లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మెట్లు, సైడ్ కాలువలకు రూ.19లక్షలతో చేపట్టనున్న నిర్మాణాల, 53వ డివిజన్ పరిధిలో సుబ్బరామయ్య వీధి నుండి హిందూ హైస్కూల్ వరకు రూ.62లక్షలతో చేపట్టనున్న తారురోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్