శాకాంబరి అలంకరణలో బాల పార్వతి అమ్మవారు

76చూసినవారు
శాకాంబరి అలంకరణలో బాల పార్వతి అమ్మవారు
మోపిదేవి మండలం టేకుపల్లిలోని శ్రీ కాంచి కామకోటి పీఠస్థ శ్రీ బాలా పార్వతీ సమేత రామేశ్వర స్వామి ( స్వయంభూః ) దేవస్థానంలో శ్రీ బాల పార్వతి అమ్మవారికి శాకాంబరి అలంకరణ శనివారం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు లంకా ప్రసాద్, అర్చకులు పిల్లలమర్రి శాస్త్రి నిర్వహణలో శ్రీ రామేశ్వర స్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. శాకాంబరి అమ్మవారు దర్శించుకుంటే మేలు కలుగుతుందని అర్చకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్