వీఆర్వోను సరెండర్ చేసినందుకే రాద్ధాంతం: తహసీల్దార్

82చూసినవారు
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తహసీల్దార్ విజయలక్ష్మిని నిర్బంధించిన ఘటనపై తహసీల్దార్ మంగళవారం స్పందించారు. వీఆర్వో నాగమల్లేశ్వరిని ఆర్డీఓ కార్యాలయంకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు రావడంతోనే తలుపులు వేసి నిర్బంధించిందని తెలిపారు. తహసీల్దార్ రూమ్ లో సర్టిఫికెట్ నిమిత్తం వచ్చిన విఆర్ఓపై చెప్పు చూపించి దూషిస్తూ తలుపులు వేసిందని ఆమె తెలిపారు. ఏమైందో చెప్పమని అడిగినందుకు నీకెందుకు చెప్పాలని ప్రశ్నించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్